Saturday, September 5, 2009

  నా మనసు తాబేలులా తయారయ్యింది.నీ ప్రణయంలో వేగంగా ఈదుతూ , ప్రపంచం లో నెమ్మదిగా ముందుకు    కదులుతుంది.